ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

Header Banner

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

  Fri Jan 31, 2025 13:15        Europe, Gulf News, Oman, U A E, U S A

మొన్న జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల కోసం ఎన్నారైలు ఎంతో కష్టపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు వారానికి ఒక సారి ఎన్నారైలను కలిసి అభినందనలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ వారం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలెండ్, పోలాండ్, యూఏఈ, ఒమాన్  మరియు స్వీడన్ నుండి వచ్చిన ఎన్నారైలు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. అక్కడ సీఎం చంద్రబాబు ఎన్నారై లను కలిసి వారిని అభినందించారు.

 WhatsApp Image 2025-01-31 at 12.51.33 PM (6).jpeg WhatsApp Image 2025-01-31 at 12.51.33 PM (4).jpeg 

ఇకపోతే సీఎం చంద్రబాబును కలిసిన వారి వివరాలకు లోకి వెళితే అమెరికా నుండి హేమ కుమార్, యూకే నుండి డా. సుందర, ఒమాన్ నుండి శ్రీనివాసరావు మరియు వారి భార్య, పోలాండ్ నుండి రామ సతీష్ మరియు న్యూజిలెండ్ నుండి ప్రవీణ సీఎం చంద్రబాబు గారిని కలిశారు. అందరి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలా సీఎం గారు ఇంత ఓపికగా వారిని కలిసి మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉందని ఎన్నారైలు, మరియు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.

 WhatsApp Image 2025-01-31 at 12.51.33 PM (3).jpeg WhatsApp Image 2025-01-31 at 12.51.33 PM.jpeg

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలాండ్ లో నివసిస్తున్న కాట్రగడ్డ హరి చంద్ గారు కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి ఆర్ధిక సహాయంగా 2.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తాన్ని హరి చంద్ తండ్రిగారు అయిన నాగేశ్వర రావు గారు మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారి చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ సీఎం గారికి వివరించడం జరిగింది. ఈ సంధర్భంగా సీఎం చంద్రబాబు వారిని అభినందించడం జరిగింది.

 WhatsApp Image 2025-01-31 at 12.51.33 PM (1).jpeg WhatsApp Image 2025-01-31 at 12.51.33 PM (2).jpeg

WhatsApp Image 2025-01-31 at 12.51.33 PM (5).jpeg WhatsApp Image 2025-01-31 at 12.51.52 PM (1).jpeg 

WhatsApp Image 2025-01-31 at 12.51.52 PM.jpeg WhatsApp Image 2025-01-31 at 12.53.37 PM.jpeg

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

 

ఏపీ ప్రజలకు అలర్ట్ - ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు! రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ!

 

మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..

 

మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!

 

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

ఘోర ప్రమాదం.. ఆకాశంలో ఢీ కొన్న విమానాలు.. విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు!

 

భక్తుడి ఫిర్యాదు.. మంత్రి లోకేష్ సీరియస్ రియాక్షన్.. 24 గంటల్లోనే చర్యలు!

 

జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం? టాక్స్‌పేయర్లకు లాభామా? నష్టమా?

 

ఉద్యోగులకు సూపర్ న్యూస్! ఇక వారానికి నాలుగు రోజులే పని! 200 కంపెనీల కీలక నిర్ణయం!

 

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం! 9 మంది భారతీయులు మృతి!

 

ట్రంప్ మరో దారుణమైన నిర్ణయం.. ప్రపంచమే విస్తుపోయేలా.. అమెరికా కఠిన వలస విధానాలు.!

 

కుంభమేళా కి వెళ్ళిన రోజా.. తొక్కిసలాటలో 20 మంది మృత్యువాత!

 

ఇందులో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు! నేతలకు చంద్రబాబు కండిషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

రాజీనామా, పార్టీ మార్పు - తేల్చేసిన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి! ఓటమి ఎదురైనప్పుడే..

 

జానీ మాస్టర్ కు మరో ఎదురుదెబ్బ.. యాంకర్ ఝాన్సీ కీలక ప్రకటన! ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్!

 

నేడు (29/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో మరో ఫ్లై ఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! కేంద్ర మంత్రి ప్రకటన! ఆ రూట్ లోనే!

 

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం! భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. ఆ 29 గ్రామాల్లో మాత్రం పెరగవు..

 

గుడ్ న్యూస్.. చంద్రబాబు పలు పథకాల అమలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు! అకౌంట్లోకి రూ.15,000లు..

 

విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణాలు వెల్లడించిన కేతిరెడ్డి! ఆ సమయంలో కొన్ని తప్పులు..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPrdeshCM #Chandrababu #Oman #GulfNews #USA #Europe #UAE #NRITDPCell #NRIsMetCMSir